Saturday, August 30Thank you for visiting

Tag: Rail Budget 2025

Indian Railway | రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపు! ఏ తరగతికి ఎంత పెరుగుదల?

Indian Railway | రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపు! ఏ తరగతికి ఎంత పెరుగుదల?

National, Trending News
Indian Railway | మీరు త‌ర‌చూ రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఇది మీకు ముఖ్యమైన వార్త. కరోనా మహమ్మారి తర్వాత మొదటిసారిగా, భారత రైల్వే జూలై 1, 2025 నుంచి ఛార్జీలను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. రైల్వేలు తీసుకున్న‌ ఈ నిర్ణయం కోట్లాది మంది రైలు ప్రయాణికులను ప్రభావితం చేయ‌నుంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ఈ నిర్ణయం వల్ల కొన్ని వర్గాలలో ఎటువంటి పెరుగుదల ఉండదు.జూలై 1 నుంచి, AC, నాన్-AC రైళ్లలో ప్రయాణించడం కాస్త ఖరీదైనదిగా మారుతుంది. శుభవార్త ఏమిటంటే జనరల్ సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు ప్రయాణించే ఛార్జీలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ 500 కి.మీ కంటే ఎక్కువ దూరాలకు, కి.మీ.కు 0.5 పైసలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.ఛార్జీ ఎంత పెరిగింది?సెకండ్ క్లాస్‌కి, 500 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణానికి కిలోమీటరుకు 0.5 పైసలు, నాన్-ఎసి మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలు టిక్కెట్లపై కిలోమీటరుకు 1 పైసా పెరుగుదల ఉ...