Radhika Khera
Congress | అయోధ్యకు వెళ్లినందుకు వేధించారు. అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేశా..
Radhika Khera Resigns | ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకురాలు రాధికా ఖేరా ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఖేరా ఆరోపించారు. “రామ్ లల్లా జన్మస్థలం అయోధ్య ధామ్ మనందరికీ చాలా పవిత్రమైన ప్రదేశం. అక్కడికి వెళ్లకుండా నేను ఆపుకోలేకపోయాను. కానీ నేను రామాలయాన్ని(Ayodhya Ram Mandir) సందర్శించినందుకు పార్టీ (Congress Party) లో నేను ఇంత వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని నా […]
