Rachakonda
RRR Alignment | రీజినల్ రింగ్ రోడ్ పై సర్కారు కీలక ఆదేశాలు.
RRR Alignment | తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ( Regional Ring Road (RRR)) దక్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్నిరకాల వసతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ హైవే […]
