1 min read

తప్పిపోయిన వారిని సురక్షితంగా ఇంటికి తిరిగి రప్పించే QR కోడ్- పెండెంట్లు

QR code-enabled Pendants :  మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆధునిక టెక్నాలజీ పరిష్కార మార్గాలను చూపిస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోయిన సందర్భాల్లో  బాధితుల కుటుంబాలతో సంప్రదించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వారి సొంత చిరునామా గురించి చెప్పుకోలేరు.. అలాంటివారి కోసం కొత్తగా వచ్చిన ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ QR కోడ్- కలిగిన లాకెట్టు.  చక్కగా ఉపయోగపడుతుంది.  బాధితరులు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోవడంలో ఈ […]