Saturday, August 30Thank you for visiting

Tag: Python Strangulates Drunk Man

Watch: మెడలో కొండచిలువతో సెల్ఫీ తీయాలని కోరిన తాగుబోతు.. తర్వాత ఏమైందంటే?

Watch: మెడలో కొండచిలువతో సెల్ఫీ తీయాలని కోరిన తాగుబోతు.. తర్వాత ఏమైందంటే?

Viral
తిరువనంతపురం: కేరళలో తిరువనంతపురంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి మెడలో కొండచిలువను పెట్టుకొని పెట్రోల్‌ బంకు వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆ కొండచిలువ (Python ) అతడి మెడను చుట్టి గొంతుకు బిగిసి నొక్కడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. (Python Strangulates Drunk Man) స్పందించిన పెట్రోల్‌ బంకు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని కాపాడేందుకు యత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వేగంగా వైర ‌ అయింది. కేరళలోని కన్నూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి మద్యం సేవించిన చంద్రన్‌.. మెడలో కొండచిలువ వేసుకుని పట్టణంలోని పెట్రోల్‌ బంకు‌ వద్దకు వెళ్లాడు. మెడలోని కొండచిలువతో సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు..న్యూస్ అప్డేట్స్ కోసం  WhatsApp చానల్ లో చేరండి..కాగా, ఇంతలోనే చంద్రన్‌ మెడలో ఉన్న కొండచిలువ అతడి మెడకు గట్టిగా చుట్టుకు...