PV
PV Narasimha Rao | మోదీకి ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్
PV Narasimha Rao | హైదరాబాద్ : భారత దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహ రావుకు భారతరత్న ప్రకటించడంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రకటించడంపై ఎక్స్ వేదికగా కేసీఆర్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పీవీ నరసింహా రావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రధాని మోదీ నిర్ణయం […]
