NationalDoordarshan | సరికొత్త లోగోతో దూరదర్శన్.. పసుపు రంగు నుంచి ఆరెంజ్ రంగులోకి.. News Desk April 19, 2024 0Doordarshan New Logo | భారత ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ టెలివిజన్ బ్రాడ్కాస్టర్ అయిన దూరదర్శన్ కొత్త లోగో ఆవిష్కరించారు.