Saturday, August 30Thank you for visiting

Tag: PPF

NPSs Vatsalya Scheme | 18న ఎన్‌పీఎస్ వాత్సల్య’ స్కీమ్ ప్రారంభం.. పిల్లలకు ఎన్నోప్ర‌యోజ‌నాలు

NPSs Vatsalya Scheme | 18న ఎన్‌పీఎస్ వాత్సల్య’ స్కీమ్ ప్రారంభం.. పిల్లలకు ఎన్నోప్ర‌యోజ‌నాలు

Business
NPSs Vatsalya Scheme  | పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పొదుపులు చేయాల‌నుకునే త‌ల్లిదండ్రుల కోసం కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం కొత్త‌గా ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్ ను ప్రారంభిస్తోంది. ఈనెల 18న‌ పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ‌చౌద‌రి, ఆర్థిక శాఖ అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించ‌నున్నారు. 18 ఏళ్లలోపు పిల్ల‌ల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య ఖాతా తెర‌వ‌వ‌చ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్‌ ‌ఖాతాగా మారుతుందని ఆర్థిక మంత్రి గ‌తంలోనే ప్ర‌క‌టించారు.దేశంలోని ప్రజలందరికీ ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో 2004లో ప్ర‌వేశ‌పెట్టిన‌ ఎన్‌పీఎస్‌.. ‌పన్ను ప్రయోజనాలతో పాటు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్ర‌జాద‌ర‌ణ పొందింది. దీనిని ఇప్పుడు మరింత విస్త‌రించాల‌ని నిర్ణ‌యిస్తూ మైనర్లకు కూడా వాత్స...