1 min read

Power Outages | హైద‌రాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. విద్యుత్ కోతలకు ఇక చెక్..

Hyderabad | తరచూ విద్యుత్ కోతల (power outages ) తో సతమతమవుతున్న వినియోగదారులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవలను పునరుద్ధరించేందుకు కొత్తగా విద్యుత్ అంబులెన్స్ ను ప్రవేశపెట్టింది సర్కారు. ఈ ప్రత్యేక వాహనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka) సోమ‌వారం ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలందిచేందుకు అంబులెన్స్ మాదిరిగా  ప్రత్యేక వాహనాలు తీసుకొచ్చిన‌ట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఆయన తెలిపిన […]

1 min read

Power Outage | ప్ర‌భుత్వ‌ ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. అవ‌స్థ‌లు ప‌డుతున్న సిబ్బంది, రోగులు

నివేదిక కోరిన తెలంగాణ ప్రభుత్వం Power Outage in telangana | గత రెండు రోజుల్లో సూపర్ స్పెషాలిటీతో సహా రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం, మే 22, రాత్రి, భువనగిరి ప్రభుత్వ ఆస్ప‌త్రిలో వైద్యులు రోగుల‌కు చికిత్స అందించేందుకు మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించడం కనిపించింది. అలాగే మంగళవారం రాత్రి వరంగల్‌లోని ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.IV ఫ్లూయిడ్స్‌పై ఉంచాల్సిన రోగులు ఇబ్బందులుప‌డ్డారు. సాయంత్రం 4.30 గంటల […]