1 min read

TGSPDCL | కరెంట్ బిల్లుల చెల్లింపులపై వినియోగదారులకు కీలక మార్గదర్శకాలు..

Power Bills | తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆఫ్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించడం అలవాటు చేసుకున్న వినియోగదారులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రమే బిల్లులు చెల్లించాలనేది తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ చెల్లింపు TSSPDCL మొబైల్ యాప్ లేదా వారి అధికారిక వెబ్‌సైట్ తో చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు గతంలో Gpay,  Paytm, ఫోన్ పే .. వంటి థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించి విద్యుత్ […]

1 min read

Old City | విద్యుత్ బిల్లుల వసూళ్ల బాధ్యతలను అదాని గ్రూప్ కు అప్పగించడంపై దుమారం..

హైదరాబాద్ : హైద‌రాబాద్‌ పాతబస్తీ (Hyderabad Old City) లో విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను అదానీ గ్రూపునకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది. న్యూఢిల్లీలో ఇటీవ‌ల విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్‌గా, విద్యుత్ పంపిణీ, విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతలను అదానీ కంపెనీకి అప్పగిస్తామని సిఎం రేవంత్ చెప్పారు. సేకరించిన మొత్తంలో 75% రాష్ట్ర ఖజానాకు, మిగిలిన 25% అదానీకి వస్తాయని రేవంత్ వెల్ల‌డించారు. ఈ […]