Police
Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎన్ కౌంటర్.. 29 మంది నక్సల్స్ మృతి
Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్ రీజియన్‌లోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సుమారు 40 మంది మావోయిస్టులు మృతిచెందారని అనధికారిక వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటి వరకు 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదేనని పోలీసులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల్లో తొలిదశ లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమవుతున్న క్రమంలోనే ఇంతటి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది […]
