PMGKAY
PMGKAY | 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం.. కేంద్ర కేబినెట్ ఆమోదం
PMGKAY | దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY)తోపాటు ఇతర పథకాలను కేంద్రం మరోసారి పొడిగించింది. 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకాల కోసం రూ. 17,082 కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గం […]
