Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: PM SVANidhi

చిరు వ్యాపారం మొద‌లుపెడుతున్నారా..? అయితే ఈ స్కీమ్ మీ కోస‌మే..! – PM SVANidhi Scheme
Business

చిరు వ్యాపారం మొద‌లుపెడుతున్నారా..? అయితే ఈ స్కీమ్ మీ కోస‌మే..! – PM SVANidhi Scheme

ప్రధాన్ మంత్రి స్వనిధి పథకం గురించి పూర్తిగా తెలుసుకోండి..PM SVANidhi Scheme | వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. జూన్ 1, 2020న COVID-19 మహమ్మారి సమయంలో కేంద్రం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ పథకం చిరువ్యాపారుల‌కు తక్కువ వడ్డీతో రుణాలు అందించి ఆర్థిక సహాయం అందిస్తుంది. . పథకం వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.ఈ ప‌థ‌కం కింద విక్రేతలు రూ. 15,000, 25,000 లేదా 50,000 రుణాలు పొందవచ్చు. ఈ పథకం క్రమం తప్పకుండా తిరిగి చెల్లించినందుకు 7% వడ్డీ సబ్సిడీని అందిస్తుంది. డిజిటల్ పేమెంట్ చేయ‌డం ద్వారా సంవత్సరానికి రూ. 1,600 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. రుణాలపై ముందస్తు క్లోజర్ ఛార్జీలు లేవు.అర్బన్ లోకల్ బాడీస్ (ULBలు) జారీ చేసిన వెండింగ్ సర్టిఫికేట్ లేదా గుర్తింపు కార్...