Saturday, April 5Welcome to Vandebhaarath

Tag: pm narendra modi

Pamban Rail Bridge : త్వరలో ప్రారంభం కానున్న పంబన్ వంతెన ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?
National

Pamban Rail Bridge : త్వరలో ప్రారంభం కానున్న పంబన్ వంతెన ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

Rameshwaram : భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ వంతెన పంబన్ రైలు వంతెనను (Pamban Rail Bridge) ఆదివారం (ఏప్రిల్ 6) రామ నవమి (Ram Navami) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తమిళనాడు(Tamilnadu)లో ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి రోడ్డు వంతెనపై నుంచి జెండా ఊపి వంతెన పనితీరును వీక్షిస్తారు. ప్రారంభోత్సవం తర్వాత, ఆయన రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. "ఈ వంతెన లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రామాయణం ప్రకారం, రామసేతు నిర్మాణం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుంచి ప్రారంభించబడింది.Pamban Rail Bridge పంబన్ బ్రిడ్జి ప్రత్యేకతలురామేశ్వరాన్ని ప్రధాన భూభాగానికి అనుసంధానిస్తూ రూ.550 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన పొడవు 2.08 కి.మీ., 99 స్పాన్లు, 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్ కలిగి ఉంది. అపార్ట్ మెట్లలో లిఫ్ట్ ల మాదిరిగా ఈ వంతెన 17 మీటర్ల ...
Kashmir Vandebharat | ఈ నెలలోనే కాశ్మీర్‌లో తొలి వందే భారత్ రైలు
National

Kashmir Vandebharat | ఈ నెలలోనే కాశ్మీర్‌లో తొలి వందే భారత్ రైలు

Kashmir Vandebharat | భారత రైల్వే చరిత్ర (Indian Railways)లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచే విధంగా ఏప్రిల్ 19న కాశ్మీర్‌(Kashmir)కు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(Vandebharat Express) ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు . జమ్మూ రైల్వే స్టేషన్ ప్రస్తుతం పునరుద్ధరణ పనులు పూర్తి కావస్తున్నాయి. కొత్త రైలు కత్రా నుండి జమ్మూకు నడుస్తుందని అధికారులు తెలిపారు.జమ్మూ కాశ్మీర్ రైల్వే నెట్‌వర్క్‌కు ప్రోత్సాహం272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్(Udampur)-శ్రీనగర్-బారాముల్లా (baramullah) రైలు లింక్ విజయవంతంగా పూర్తయిన తర్వాత జమ్మూ-కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. కత్రా-బారాముల్లా మార్గంలో ట్రయల్ రన్‌లు పూర్తయ్యాయి. .ఈ కొత్త రైలు (Vandebharat Express) సర్వీస్ జమ్మూ - శ్రీనగర్మ (Jammu To Srinagar )ధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. మొదటి...
Odisha | ప్రధాని మోదీకి గిరిజన మహిళ రూ.100 పంపించ‌డం వెనుక క‌థేంటి?
Trending News

Odisha | ప్రధాని మోదీకి గిరిజన మహిళ రూ.100 పంపించ‌డం వెనుక క‌థేంటి?

Odisha | తాను ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లాను సందర్శించినప్పుడు ఒక ఆదివాసీ మహిళ రూ. 100 నోటుతో తన వద్దకు వచ్చిందని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పాండా (Baijayant Jay Panda) వెల్ల‌డించారు. దానిని ప్రధాని మోదీకి ఇవ్వమని పట్టుబట్టిందని తెలిపారు. అయితే  ఈ సంఘటనకు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) స్పందించారు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు." నన్ను ఎప్పుడూ ఆశీర్వదించే మా నారీ శక్తికి నమస్కరిస్తున్నాను." ఒడిశాలోని ఓ గిరిజన మహిళ 100 రూపాయల నోటును ఆ రాష్ట్రంలోని బిజెపి సీనియర్ నాయకుడికి అందజేసింది. దానిని ప్రధానికి కృతజ్ఞతగా తెలియజేయమని వేడుకుంది. అని ప్రధాని నరేంద్ర మోడీ వివ‌రించారు.తాను ఒడిశా (Odisha) లోని సుందర్‌గఢ్ (Sundargarh district) జిల్లాను సందర్శించినప్పుడు, ఒక ఆదివాసీ మహిళ రూ. 100 నోటుతో తన వద్దకు వచ్చిందని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పాండా చె...
Bangladesh Crisis |  బంగ్లాదేశ్‌తాత్కాలిక ప్ర‌ధాని యూన‌స్ నుంచి మోదీకి ఫోన్‌..
National

Bangladesh Crisis | బంగ్లాదేశ్‌తాత్కాలిక ప్ర‌ధాని యూన‌స్ నుంచి మోదీకి ఫోన్‌..

Bangladesh Crisis  | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌ధాని ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నుంచి భార‌త‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. X లో ఒక పోస్ట్‌లో, PM మోదీ "ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత బంగ్లాదేశ్‌కు భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే హిందువులతోపాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతపై యూనస్ మోదీకి హామీ ఇచ్చారుఈ విష‌యాన్ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ X లో పోస్ట్ చేసారు, “ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్, @ChiefAdviserGoB నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిపై అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారతదేశ మద్దతును పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలందరికీ రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన...
Budget 2024 |  కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు
Business

Budget 2024 | కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు

Budget 2024 | ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి  అనేక కీలకమైన అంశాలనుఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.  మంగళవారం 2024-25 బడ్జెట్‌లో యువత విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 ట్రిలియన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కేటాయించిన రూ.1.13 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ. కాగా తన ఏడవ బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ మాట్లాడుతూ, బడ్జెట్ ఉపాధి, నైపుణ్యం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME),  మధ్యతరగతి పరిశ్రమల ప్రగతిపై  దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఉత్పాదకత, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, సంస్కరణలు బడ్జెట్‌లోని తొమ్మిది ప్రాధాన్యతలను ఆమె పేర్కొన్నారు.సీతారామన్ ఉపాధి, నైపుణ్యం కోసం మొత్తం 2 ట్రిలియన్ రూపాయలతో ఐదు పథకాలను కూడా ప్రకటించారు. దేశంలో ఉద్యోగాలు, నైపుణ్యం ప్రధాన అంశాలని, వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల మం...
PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..
Trending News

PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..

PM Modi followers | సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అత్యధికంగా ఫాలో అయ్యే ప్రపంచ నేతగా 100 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి స‌రికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కీల‌క‌మైన మైలు రాయి డిజిటల్ ప్రపంచంలో ఆయ‌నకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న విస్తృతమైన‌ ప్రజాదరణను చాటుతుంది.ఈ మైలురాయితో, ప్రధాని మోదీ ఇతర ప్రపంచ నాయకుల నుంచి తనను తాను వేరు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ప్రస్తుతం 38.1 మిలియన్ల మంది ఫాలోవ‌ర్లు ఉండగా, దుబాయ్ పాలకుడు హెచ్‌హెచ్ షేక్ మహమ్మద్, పోప్ ఫ్రాన్సిస్‌లకు వరుసగా 11.2 మిలియన్లు, 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. X లో PM మోదీ అభిమానుల సంఖ్య ఈ గణాంకాలను అధిగమించడమే కాకుండా సోషల్ మీడియాలో ఆయ‌న‌ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.భారత్ లో పీఎం మోదీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ అసమానమైనది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 26.4 మిలియన్లు, ఢిల్లీ సీఎం అరవి...
ప‌శ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్ర‌ధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Elections

ప‌శ్చిమ బెంగాల్ టీఎంసీ కుంభకోణాలపై ప్ర‌ధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Narendra Modi | బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు ఖగెన్ ముర్ము, శ్రీరూపా మిత్ర చౌదరికి మద్దతుగా మాల్దా పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “బెంగాల్‌లో టీఎంసీ ప్ర‌భుత్వం యువకుల జీవితాలతో ఆడుకుంది. భారీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో దాదాపు 26,000 మంది జీవనోపాధి కోల్పోయారు. అని అన్నారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్-2016 (ఎస్‌ఎల్‌ఎస్‌టి) రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఇటీవ‌ల‌ ఆదేశించిన విష‌యం తెలిసిందే.. రిక్రూట్ అయిన వారిలో ఒక వర్గం వారు తీసుకున్న జీతాలను 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.మొదట లెఫ్ట్‌ ఫ్రంట్‌, ఆ తర్వాత టీఎంసీ బెంగాల్‌ అభివృద్ధిని అడ్డుకున్నాయి. టిఎంసి పాలనలో బెంగాల్‌లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుత...
ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీకి అంతర్జాతీయ అవార్డుల వెల్లువ
World

ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీకి అంతర్జాతీయ అవార్డుల వెల్లువ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జూలై 13న (స్థానిక కాలమానం ప్రకారం) 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్', పురస్కారాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతులమీదుగా అందుకున్నారు. ఇది అత్యున్నత ఫ్రెంచ్ గౌరవం.గడచిన తొమ్మిదేళ్ల పదవీకాలంలో ప్రధాని మోదీకి అనేక దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలను అందించాయి. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆయనకు ప్రదానం చేసిన 14వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది. ఈ గుర్తింపులు ప్రధాని మోదీ నాయకత్వం.. ప్రపంచ వేదికపై భారతదేశాన్ని బలంగా నిలబెట్టిన ఆయన దార్శనికతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో భారతదేశం యొక్క పెరుగుతున్న సంబంధాలను కూడా ఇది చాటుతుంది. ప్రధాని మోదీకి లభించిన అవార్డులను ఒకసారి చూద్దాం:జూన్ 2023లో ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ప్రధాని మోదీకి ఈజిప్ట్ యొక్క అత్యున్నత రాష్ట్ర ...