1 min read

PM Kisan Yojana : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత డబ్బుల కోసం చూస్తున్నారా? ఇలా చెక్ చేసుకోండి..

PM Kisan Yojana | కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద 2 వేల రూపాయలు డబ్బులు ప్రతిసారి అకౌంట్ లో జమ అవుతాయి.ఈ పథకం కోసం ఇప్పటికే 17వ విడత డబ్బులను లబ్ధిదారులు అందుకున్నారు. పీఎం కిసాన్ యోజన 17వ విడత డబ్బులను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 18న అందరి ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు 18వ విడత విడుదల చేయాల్సిన 2 […]