Sunday, August 31Thank you for visiting

Tag: Pak Violates Ceasefire

Pak Violates Ceasefire : కాల్పుల విరమణ తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ వక్రబుద్ధి

Pak Violates Ceasefire : కాల్పుల విరమణ తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ వక్రబుద్ధి

National
కచ్ సరిహద్దులో డ్రోన్లు శ్రీనగర్‌లో మళ్లీ పేలుళ్ల శబ్దాలుBREAKING Pak Violates Ceasefire : పాకిస్తాన్ మళ్లీ తన నీచబుద్ధిని (Pakistan betrays again) ప్రదర్శించింది. భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించి 3 గంటలు కూడా గడవకముందే, ఆ దేశం మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించడం ద్వారా తన నిజ స్వరూపాన్ని చూపించింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉధంపూర్‌లో అంధకారం మధ్య పాకిస్తాన్ డ్రోన్‌ను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నాయి. ఇంకా పేలుళ్ల శబ్దాలు వినబడుతున్నాయి.జమ్మూతో పాటు, అఖ్నూర్ సెక్టార్‌లో కూడా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపిస్తున్నాయి.#WATCH | जम्मू-कश्मीर: उधमपुर में ब्लैकआउट के बीच भारतीय वायु रक्षा बलों द्वारा पाकिस्तानी ड्रोन को रोका गया। धमाको...