1 min read

Regional Ring Road | హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎక్స్ ప్రెస్ హైవే తరహాలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం..

Regional Ring Road | తెలంగాణ రూపురేఖలను మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు చేపట్టినట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. బడ్జెట్ లో రీజనల్ రింగ్ ప్రాజెక్టుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కూడా భారీగా నిధులు కేటాయించారు. నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ప్రధానమైనది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజా రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఒక మార్గమని,  ప్రజా రవాణాలో  మెట్రో రైలు […]

1 min read

Warangal Ring Road | వ‌రంగ‌ల్ ఔటర్ రింగ్ రోడ్డుపై క‌ద‌లిక‌..

Warangal Ring Road | ద‌శాబ్డాలుగా ఎదురుచూస్తున్న వ‌రంగ‌ల్ రింగ్‌రోడ్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి వెంట‌నే మాస్టర్‌ ప్లాన్‌-2050 ను (Warangal City Master Plan) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో […]