Saturday, January 31"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Ola Electric

Automobile |  ఓలాకు షాక్ .. భారీగా తగ్గిన ఈవీ స్కూటర్ల అమ్మకాలు

Automobile | ఓలాకు షాక్ .. భారీగా తగ్గిన ఈవీ స్కూటర్ల అమ్మకాలు

Auto
Electric vehicles Insustry | EV మార్కెట్  'కింగ్' OLA ELECTRIC మార్కెట్ వాటా తగ్గింది. కంపెనీ అమ్మకాలు కూడా సెప్టెంబర్‌లో పడిపోయాయి. ఒకప్పుడు కంపెనీ మార్కెట్‌ వాటా 47 శాతం ఉండగా ఇప్పుడు 28 శాతానికి పడిపోయింది. అయితే, ఇదే సమయంలో ఇతర EV కంపెనీల మార్కెట్ వాటా పెరిగింది. అంతే కాదు ఆ కంపెనీల స్కూటర్లను కూడా ప్రజలు ఎక్కువగా క్రేజ్ పెంచుకుంటున్నట్లు తాజా గణంకాలను బట్టి స్పష్టమవుతోంది.ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు ఇప్పుడు పడిపోవడం ప్రారంభించాయి. జూలై నుంచి కంపెనీ విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ (ఓలా ఎలక్ట్రిక్ సేల్స్)  ప్రత్యక్ష పోటీ పెరిగింది. దీని కారణంగా కంపెనీ నష్టాలను ఎదుర్కొంటోంది. సెప్టెంబరు అమ్మకాల గణాంకాలను కంపెనీ విడుదల చేసింది. కంపెనీ అమ్మకాలు కూడా సెప్టెంబర్‌లో పడిపోయాయి. ఒకప్పుడు కంపె...
ola electric s1 కొత్త వేరియంట్‌

ola electric s1 కొత్త వేరియంట్‌

Auto
ధర రూ. 99,999 ప్ర‌ముఖ ఈవీ త‌యారీ సంస్థ Ola Electric భారతీయ మార్కెట్లో S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ S1 2kWh బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటుంది. ఇండియాలో దీని ధర రూ. 99,999. గానిర్ణ‌యిచారు. ఇది 8.5 kW మోటారును కలిగి ఉంది, ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 91 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 90 kmph వేగంతో దూసుకెళ్తుంది. దీని బ్యాటరీ ప్యాక్ హోమ్ ఛార్జర్ ద్వారా 4 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. 11 రంగుల్లో అందుబాటులో.. ola electric s1 కొత్త వేరియంట్ మొత్తం 11 రంగుల ప్యాలెట్‌లలో అందుబాటులో ఉంటుంది. గెరువా, మాట్ బ్లాక్, కోరల్ గ్లామ్, మిలీనియల్ పింక్, పింగాణీ వైట్, మిడ్‌నైట్ బ్లూ, జెట్ బ్లాక్, మార్ష్‌మెల్లో, ఆంత్రాసైట్ గ్రే, లిక్విడ్ సిల్వర్ నియో మింట్. S1 ప్రో, S1 వేరియంట్ల‌తో పోలిస్తే S1 పోర్ట్‌ఫోలియోలో 115...