1 min read

bamboo chicken: వెదురు చికెన్‌ కోసం ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా.. ఇంట్లోనే టేస్టీగా తయారు చేయండి

bamboo chicken recipe : రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా.. చక్కని రెసిపీ కోసం వెతుకుతున్నారా? మీ వంటగదిలో ఈ వంట కోసం సిద్ధం చేయండి.. డిన్నర్ కోసం ఈ వెదురు చికెన్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.. భారతదేశంతోపాటు ఆగ్నేయాసియాలోని గిరిజన ప్రాంతాల నుంచి ఈ వంటకం ఉద్భవించింది. వెదురు చికెన్ అనేది నూనె లేకుండా, పోషకాలు అధికంగా ఉండే రుచికరమైన వంటకం. ఇది చికెన్ ముక్కలను వెదురు కొమ్మలో నింపి వాటిని సుగంధ ద్రవ్యాలు, మూలికల […]

1 min read

ఉప్పులో ఇన్ని రకాలు ఉన్నాయా? ఏయే ఉప్పుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Types-of-salt And Health benefits : మన తీసుకునే ఆహారానికి సరైన రుచిని ఇచ్చేది ఉప్పు. ఎంత కమ్మగా వండినా అందులో ఉప్పు తగిన పరిమాణంలో లేకపోతే మనకు ఏమాత్రం రుచించదు. అన్నింటికంటే ముఖ్యంగా మన శరీరానికి కావలసిన సోడియం ఉప్పు కారణంగానే ఆహారం ద్వారా మనకు అందుతుంది. శరీరంలో అనేక జీవ ప్రక్రియలకు సోడియం ఎంతో అవసరం.దీనితోనే శరీరంలోని కణాలు సవ్యంగా పనిచేస్తాయి. ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల మధ్య సమతుల్యం కుదురుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.మన […]