1 min read

Himanta Biswa Sarma : హిమంత బిస్వా శర్మ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆధార్ కోసం ఈ ధ్రువీక‌ణ ఉండాల్సిందే..

Himanta Biswa Sarma : అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల (Aadhaar Card)ను పొందడానికి కొత్త దరఖాస్తుదారులందరూ తమ ఎన్‌ఆర్‌సి దరఖాస్తు రసీదు నంబర్ ( NRC Application )ను త‌ప్ప‌నిస‌రిగా సమర్పించాల‌ని హిమంత బిస్వా శర్మ శనివారం తేల్చి చెప్పారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఆధార్ కార్డుల దరఖాస్తులు జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయి… ఇది అనుమానాస్పద పౌరులు ఉన్నారని స్ప‌ష్టం చేస్తోంది. […]

1 min read

Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్‌సీ, సీఏఏను అమ‌లు చేయం: మ‌మ‌తా బెనర్జీ

Trinamool Congress  Menifesto | తాము ఎన్నిక‌ల్లో గెలుపొందితే.. ఎన్ఆర్సీ, సీఏఏను త‌మ రాష్ట్రంలో అమ‌లు చేయ‌బోమ‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee)  వెల్లడించారు.  సిల్చ‌ర్‌లో జ‌రిగిన బహిరంగ సభలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి రేషన్, బిపిఎల్ కుటుంబాలకు 10 ఉచిత వంట సిలిండర్లు సహా సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. మేనిఫెస్టోలో అత్యంత […]