NPSs Vatsalya Scheme
NPSs Vatsalya Scheme | 18న ఎన్‌పీఎస్ వాత్సల్య’ స్కీమ్ ప్రారంభం.. పిల్లలకు ఎన్నోప్రయోజనాలు
NPSs Vatsalya Scheme | పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పొదుపులు చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్తగా ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ ను ప్రారంభిస్తోంది. ఈనెల 18న పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 18 ఏళ్లలోపు పిల్లల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా తెరవవచ్చు. పిల్లలకు 18 […]
