Nitin Gadkari
Nitin Gadkari : తెలంగాణలో రూ.2 లక్షల కోట్లతో రహదారుల నిర్మాణం
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో వచ్చే మూడు-నాలుగు సంవత్సరాలలో రూ.2 లక్షల కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టు (Telangana state highways)లను చేపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సోమవారం వెల్లడించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రూ.3,900 కోట్లకు పైగా విలువైన అనేక రోడ్డు ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర రోడ్డు […]
RSS | సేవ ఎక్కడ అవసరమైతే అక్కడ స్వచ్ఛంద సేవకులు ఉంటారు…’
Nagpur : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (Keshav Baliram Hedgewar) జయంతిని పురస్కరించుకొని ఆదివారం ప్రధాని మోదీ తొలిసారిగా నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పక్కనే నిలబడి ప్రసంగించిన మోదీ (PM Modi).. సామాజిక సేవ కోసం ఆర్‌ఎస్‌ఎస్ అంకితభావంతో పనిచేస్తోందని […]
New Scheme | రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ
Cashless Treatment For Road Accident Victims : రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే కొత్త పథకాన్ని కేంద్ర రోడ్డు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ప్రారంభించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడం, వారికి సకాలంలో వైద్యం అందేలా చూడటమే ఈ పథకం (New Scheme ) రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: కొత్త పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ) […]
Nitin Gadkari | జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు.. త్వరలో హమ్‌సఫర్ పాలసీ
Nitin Gadkari – Humsafar Policy | దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్‌వర్క్‌లో మరిన్ని అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్ టాయిలెట్స్, బేబీ కేర్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ‘హమ్‌సఫర్ పాలసీ (Humsafar Policy )’ని ప్రారంభించారు. ఈ పాలసీ కింద రహదారుల వెంట బేబీ కేర్ రూమ్స్, క్లీన్ టాయిలెట్స్, వీల్‌చైర్స్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్, పార్కింగ్ ప్రాంతాలు, ఫ్యూయల్ […]
Pune Airport : సంత్ తుకారాం ఎవరు? పూణె విమానాశ్రయానికి ఆయనపేరు ఎందుకు పెడుతున్నారు..?
Pune Airport : పూణె విమానాశ్రయం పేరును జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఇప్పుడు తుది ఆమోదం కోసం కేంద్రానికి పంపించనున్నారు. అంతకుముందు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు మార్పుకు తన మద్దతు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెస్తుందని హామీ ఇచ్చారు. విమానాశ్రయానికి ‘జగద్గురు సంత్‌శ్రేష్ఠ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం (Jagadguru Sant Tukaram Maharaj International […]
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఈ ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.6,585 కోట్ల నిధులు
Amaravathi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 384 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టుల (National Highway Projects) ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.6,585 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఈ విధంగా ఉన్నాయి. కోడుమూరు-పేరిచెర్ల, సంగమేశ్వరం-నల్లకాలువ నంద్యాల-కర్నూలు, వేంపల్లి-చాగలమర్రి, గోరంట్ల-హిందూపూర్, ముద్దనూరు-బి కొత్తపల్లి, పెందుర్తి-బవర్ధ మధ్య ఉన్నాయి. National Highway […]
2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..
Highways And Expressways : భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2025 నాటికి దేశంలో 11 ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలను నిర్మించనుంది.. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ హైవేలు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. 2014లో జాతీయ రహదారుల మొత్తం పొడవు 91,287 కిలోమీటర్లు. 2024లో దీనిని 1.6 రెట్లు పెంచి 1,46,145 కి.మీలకు పెంచారు.2023-24లో 12,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించారు. భారతదేశంలో ప్రతిరోజూ […]
Toll Tax | 20 కి.మీ వరకు ప్రైవేట్ వాహనాలకు టోల్ ట్యాక్స్ లేదు.. కేంద్రం గుడ్ న్యూస్..
Toll Tax | రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ రహదారుల రుసుము (రేట్లు ) నియమాలను సవరించింది. జీపీఎస్ ఆధారిత వ్యవస్థల ద్వారా ఎలక్ట్రానిక్ టోల్ వసూలును చేయాలని నిర్ణయించింది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ రహదారుల రుసుము నియమాలను సవరించింది. ఇది ప్రైవేట్ వాహన యజమానులకు మేలు చేకూరుస్తుంది. జాతీయ రహదారుల రుసుము ( Determination of Rates and Collection ) సవరణ నియమాలు – […]
దేశంలో సొరంగ మార్గాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు.. ఇక మరింత వేగంగా రోడ్డు ప్రయాణాలు
Nitin Gadkari | రోడ్డు ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, సులభతరం చేసేందుకు రాబోయే సంవత్సరాల్లో దేశంలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అనేక టన్నెళ్లను (Tunnels) నిర్మించబోతోంది. మౌలిక సదుపాయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ () దృష్టి సారించారు. ఇందులోభాగంగా దేశంలో సొరంగాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు వెచ్చించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. మీడియాతో గడ్కరీ మాట్లాడుతూ.. చాలా కొత్త సొరంగాలు నిర్మించనున్నామని తెలిపారు. మంగళవారం పారిశ్రామిక సంస్థ ఫిక్కీ నిర్వహించిన టన్నెలింగ్ […]
Hyderabad-Karnool highway | హైదరాబాద్ - కర్నూల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై బిగ్ అప్‌డేట్
Hyderabad-Karnool highway | హైదరాబాద్ నుంచి కర్నూల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. గ్రీన్ ఫీల్డ్ హైవే కు సంబంధంచి ఐదు వేల కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని తెలిపారు. దీరిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినట్లు తెలిపారు. ఈ రోడ్డు (Hyderabad-Karnool highway ) నిర్మాణంతో రెండు తెలుగురాష్ట్రాల […]
