Monday, February 9"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: NewDelhi

Bharat Taxi Sarathi Didi | మహిళల భద్రతకు ‘సారథి దీదీ’ భరోసా: మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేక విండో!

Bharat Taxi Sarathi Didi | మహిళల భద్రతకు ‘సారథి దీదీ’ భరోసా: మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేక విండో!

Trending News
Bharat Taxi Sarathi Didi | నేటి కాలంలో మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే భద్రతపై ఒక్కోసారి ఆందోళ‌న నెల‌కొన‌డం స‌హ‌జం. ఈ సమస్యకు పరిష్కారంగా, ప్రముఖ రవాణా సేవల సంస్థ 'భారత్ టాక్సీ' (Bharat Taxi) ఒక వినూత్న ముందడుగు వేసింది. మహిళా ప్రయాణీకుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని 'సారథి దీదీ' అనే ప్రత్యేక విభాగాన్ని త్వరలో ప్రారంభించబోతోంది.ఏమిటీ 'సారథి దీదీ' విండో?ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మహిళా ప్రయాణీకులు కేవలం మహిళా డ్రైవర్లను (సారథులను) మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా నమ్మదగినదిగా మార‌నుంది.'స్కూటీ దీదీ'తో ఉపాధి, రక్షణకేవలం కార్లు మాత్రమే కాకుండా, మహిళా రైడర్ల కోసం 'స్కూటీ దీదీ' అనే మరో చొరవను కూడా భారత్ టాక్సీ తీసుకువచ్చింది.మహిళా డ్రైవర్లు - మహిళా రైడర్లు: స్కూటీ లేదా బైక్ రైడ్లలో మహిళా డ్రైవర్లే మహిళా ప్రయాణీకులను గమ్యస్థానా...