Saturday, August 30Thank you for visiting

Tag: New Zealand

New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ కు చేదు అనుభ‌వం..

New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ కు చేదు అనుభ‌వం..

Sports
New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌క‌ట్టుకుంది. 3-0 సిరీస్ తో చారిత్రాత్మక వైట్‌వాష్‌ను పూర్తి చేసిన న్యూజిలాండ్.. స్వదేశంలో భారత్ అజేయం కాదని క్రికెట్ ప్రపంచానికి చూపించింది. అన్ని విభాగాల్లో అద్భుత‌మైన ఆట‌తీరుతో భారత జట్టును అధిగమించారు. సిరీస్ అంతటా న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌కు దీటుగా భారతదేశం జ‌వాబు ఇవ్వ‌లేక‌పోయింది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్లు ఫామ్ కోల్పోవ‌డంతో సిరీస్ అంతా నిరుత్సాహంగా మారింది.12 ఏండ్లుగా ట్రోఫీని వ‌ద‌ల‌ని టీమిండియా (Team India) తొలిసారి వైట్ వాష్ కు గురైంది. ట‌న్నుల కొద్దీ ప‌రుగులు.. రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన మ‌న బ్యాట‌ర్లు క్రీజ్ కాసేపు కూడా నిల‌వ‌లేక‌పోయారు. చివ‌ర‌కు రోహిత్ శ‌ర్మ బృందం 3-0తో సిరీస్ కోల్పోవ‌డంతో అభిమానులు షాక్ నుంచి ఇంకా తేరుకోవ‌డం లేదు. ముంబైలో 25 ప‌రుగుల ఓట‌మి పాల‌యిన‌ టీ...
మావోరి తెగ భాష‌లో ఇర‌గ‌దీసిన 21 ఏళ్ల మ‌హిళా ఎంపీ.. వీడియో వైర‌ల్

మావోరి తెగ భాష‌లో ఇర‌గ‌దీసిన 21 ఏళ్ల మ‌హిళా ఎంపీ.. వీడియో వైర‌ల్

Viral, World
వెల్లింగ్ట‌న్‌: న్యూజిలాండ్‌ (New Zealand) లో మావోరి తెగ‌కు చెందిన 21 ఏళ్ల మ‌హిళా ఎంపీ హ‌నా రాహితి మైపి క్లార్క్ మొదటి సారి పార్ల‌మెంట్‌కు ఎన్నికైంది. 170 ఏళ్ల న్యూజిలాండ్ పార్ల‌మెంట్ చ‌రిత్ర‌లో అతి పిన్న వ‌య‌స్సులో ఎంపికైన నేత‌గా ఆమె రికార్డు నమోదు చేశారు. గత సంవత్సరం అక్టోబ‌రు‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మైపిక్లార్క్ పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. హౌర‌కి వైకాటో స్థానం నుంచి ఎంపీగా ఆమె విజయం సాధించారు. న్యూజిలాండ్ లోని స్థానిక తెగ మావోరిల సంక్షేమం కోసం మైపి క్లార్క్ చాలా ఏల్లుగా నుంచి పోరాటం చేస్తున్నారు.కాగా పార్ల‌మెంట్‌లో తొలిసారి ప్ర‌సంగం చేసిన మైపి క్లార్క్.. మావోరి భాష‌లో మాట్లాడారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆమె చాలా ఆవేశ‌పూరితంగా మావోరి స్వ‌రాన్ని వినిపించారు. ‘మీ కోసం చ‌స్తా.. కానీ మీ కోసం కూడా జీవిస్తాను’ అని ఆమె త‌న ప్ర‌సంగంలో వివరించారు. మావోరిలో త‌మ భాష‌లో మాట్లాడుతుంటే.. ఎలాంట...