1 min read

Andaman Nicobar | అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయ‌ర్ పేరును శ్రీ విజయ పురంగా మార్పు

Andaman Nicobar | అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రం ‘శ్రీ విజయ పురం’గా మార్చింది, భార‌త‌దేశంపై వలసవాద ముద్రలను విముక్తి క‌లిగించేందుకు కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. . పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ఎంట్రీ పాయింట్‌.. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగరానికి పేరు పెట్టారు. హోం మంత్రి అమిత్ షా […]