Friday, August 1Thank you for visiting

Tag: NASA

Sunita Williams : స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది

Sunita Williams : స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది

World
నాసా (Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరోసారి భారతదేశం పట్ల తన అమితమైన అభిమానాన్ని చాటుకున్నారు. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భారత దేశం "అద్భుతం" గా కనిపించిందని తెలిపారు. సునీతా విలియమ్స్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భారతదేశాన్ని చూసిన తన విస్మయపరిచే అనుభవాన్ని పంచుకున్నారు, హిమాలయాలు, శక్తివంతమైన తీరప్రాంతం, ఉపఖండం అంతటా విస్తరించి ఉన్న నగర దీపాల వలయం ఉత్కంఠభరితమైన దృశ్యాలు అద్నుభుతంగా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు."భారతదేశం అద్భుతంగా ఉంది," అని విలియమ్స్ అన్నారు. సుదీర్ఘకాలం స్పేస్ లో గడిపి ఇటీవలే భూమిపైకి వచ్చిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ మాట్లాడుతూ.. తాను, విల్మోర్ హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడు మంచి ఫొటోలు తీసినట్లు చెప్పారు. త్వరలో నాసా చేపట్టబోయే మిషన్ లో IND ఎయిరో ఫోర్స్ పైలట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లను...
Sunita Williams : 286 రోజుల అంతరిక్ష పర్యటన తర్వాత భూమిపై అడుగపెట్టిన సునీతా విలియమ్స్..

Sunita Williams : 286 రోజుల అంతరిక్ష పర్యటన తర్వాత భూమిపై అడుగపెట్టిన సునీతా విలియమ్స్..

National
Sunita Williams Return Live Streaming : భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) 9 నెలల తర్వాత సురక్షితంగా భూమిపైన అడుగు పెట్టారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:27 గంటలకు స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగింది. ఆ తర్వాత డ్రాగన్ క్యాప్సూల్‌ను రికవరీ బోట్‌లో తీసుకెళ్లారు. దీని తరువాత క్యాప్యూల్ తెరవబడింది, దాని నుండి వ్యోమగాములు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు.Sunita Williams : ఉప్పొంగిన ఆనందండ్రాగన్ క్యాప్సూల్ నుండి బయటకు అడుగు పెట్టగానే సునీతా విలియమ్స్ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె చేయి ఊపుతూ అందరికీ స్వాగతం పలికారు. దీని తర్వాత, స్ట్రెచర్ సహాయంతో, అమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. జూన్ 2024లో, 8 రోజుల అంతరిక్ష యాత్రకు బయలుదేరిన సునీతా విలియమ్స్ తన అంతరిక్ష నౌకలో సాంకేతిక లోపం కారణంగా 9 నెలలు అంతరిక్ష కేంద్రంలోనే గడపాల్సి వచ్చింది. US అం...