Nara Lokesh
రేపు ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో మోదీ పర్యటన.. పట్టాలెక్కనున్న రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు..
PM Modi AP Tour | ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పర్యటించనున్నారు. విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు సుస్థిర అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల పెంపుదల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రధాన కృషిలో ఒక భాగమని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే గురువారం భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ […]
TCS in Vizag : విశాఖలో టీసీఎస్ ద్వారా యువతకు 10 వేల ఉద్యోగాలు
TCS to open its office in Visakhapatnam | విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS in Vizag) 10వేల మంది యువతకు మెరుగైన జీతభత్యాలతో ఉద్యోగాలు లభించనున్నాయి. యువనేత నారా లోకేష్ (Nara Lokesh) గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగాలిప్పిస్తానని ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా యత్నాలను ముమ్మరం చేశారు. ఈమేరకు తాజాగా టాటా గ్రూపు చైర్మన్, సంస్థ ప్రతినిధులను ఒప్పించి […]
AP Cabinet | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..
AP Cabinet | ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు వద్ద సాధారణ పరిపాలన శాఖలతో పాటు శాంతి భద్రతలు తన వద్దే ఉంచుకున్నారు. హోం అఫైర్స్, విపత్తు శాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. శుక్రవారం మధ్యహ్నం 02:15 గంటల ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు. AP Cabinet శాఖల కేటాయింపు ఇలా.. చంద్రబాబు ( ముఖ్యమంత్రి ) […]
