1 min read

TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

New Electric Buses | రాష్ట్రంలో హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు, కాలుష్య భూతాన్ని క‌ట్ట‌డి చేసే దిశ‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ముందుకు సాగుతోంది. తాజాగా 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కించాల‌ని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం, RTC కింద ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) మోడల్‌లో నడుస్తున్నాయి. 1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లోనే నడిపే అవకాశం ఉంది. […]

1 min read

TGSRTC | ప్రయాణికులకు శుభవార్త.. త్వ‌ర‌లో తెలంగాణ రోడ్ల‌పైకి 1,500 కొత్త బ‌స్సులు

TGSRTC | కిక్కిరిసిపోయిన బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ రోడ్లపైకి మరో 1500 బస్సులు రానున్నాయి. ఈ విషయాన్ని స్యయంగా  రవాణా, బిసి సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ వెల్ల‌డించారు ఇప్పటికే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామ‌ని,  త్వ‌ర‌లో మ‌రో 1500 కొత్త బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని ప్రకటించారు. ఈమేరకు  శ‌నివారం నల్లగొండ బస్ స్టాండ్ లో కొత్త‌ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట రెడ్డి జెండా ఊపి […]

1 min read

TS EDCET 2023 Counselling : BEd అడ్మిషన్ షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవిగో..

మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) కౌన్సెలింగ్ 2023 షెడ్యూల్‌ను సెప్టెంబర్ 18న సోమవారం విడుదల చేసింది. BEd కోర్సుల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్. 30. ఆసక్తి గల అభ్యర్థులు edcet.tsche.ac.inలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, 2023–2024 విద్యా సంవత్సరానికి రెండు సంవత్సరాల BEd కోర్సులో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ […]