Nalanda University History
Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..
Nalanda University | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న నలంద యూనివర్సిటీలో కొత్త క్యాంపస్‌ను ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించారు. అంతకు ముందు ప్రధాని మోదీ .. యునెస్కో వారసత్వ కట్టడమైన నలంద మహావీరను సందర్శించారు. నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన పురాతన శిథిలాలకు 20 కి.మీ కంటే తక్కువ దూరంలోనే ఈ కొత్త క్యాంపస్ ఉంది. ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం. ఈ […]
