mumbai police
Saif Ali Khan Stabbing Case : అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశీయుడేనా..?
Saif Ali Khan Stabbing Case : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను కత్తితో పొడిచిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు (Mumbai Police) ఆదివారం తెలిపారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో సదరు వ్యక్తి నటుడి ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి విలేకరులకు తెలిపారు. థానే (Thane) నగరలో అరెస్టయిన నిందితుడు వ్యక్తి బంగ్లాదేశీయుడని, అతను భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత తన పేరును మహ్మద్ […]
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..
పూణె: మహారాష్ట్ర పుణెలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని కొత్తూరు ప్రాంతంలో బైక్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. ఒకరు పోలీసుల అదుపు నుంచి తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టుచేసి లోతుగా విచారించారు. పోలీసుల విచారణలో వీరికి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వీరిద్దరు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నివాసం ఉంటున్నారని, రాజస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడుల కేసుకు వీరికి సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ వారి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో […]
