1 min read

Local Trians | ఈ నగరంలో రైలు ప్రయాణికులకు శుభవార్త

Mumbai Local Trains | ముంబై లోకల్ రైలు ప్రయాణికులకు శుభవార్త.. సెంట్రల్ రైల్వే (Central Railways) బుధవారం భారతదేశంలో రైల్వేలు 172వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలోని తన ప్రధాన మార్గంలో 14 కొత్త ఎయిర్ కండిషన్డ్ లోకల్ రైలు సేవలను ప్రవేశపెట్టింది. ఈ చర్య ముంబైలో వేసవి కాలంలో ప్రయాణికులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. 14 కొత్త ఏసీ సర్వీసుల్లో ఏడు సర్వీసులు మధ్యాహ్నం వరకు పనిచేస్తున్నాయని, మిగిలిన సర్వీసులు ఆ రోజు తర్వాత నడుస్తాయని […]