Thursday, July 31Thank you for visiting

Tag: Mother’s Day celebrations

మదర్స్ డే వేడుకల్లో ఒంటరి తండ్రి తన కూతురి కోసం తల్లి వేషంలో వచ్చి..

మదర్స్ డే వేడుకల్లో ఒంటరి తండ్రి తన కూతురి కోసం తల్లి వేషంలో వచ్చి..

Trending News
తల్లి లేని చిన్నారిని ఓ వ్యక్తి దత్తత తీసుకున్నాడు. అన్నీ తానై అపురూపంగా చూసుకుంటున్నాడు. పాపకు తల్లి లేదనే బాధ మనసులోకి రాకుండా ప్రేమగా పెంచుకుంటున్నాడు థాయిలాండ్ కు చెందిన 48ఏళ్ల ప్రాచ్చ దీబూ(Prachya Deebu). కుమార్తె పేరు  నట్టవాడీ కోర్ంజన్ (Nattawadee Kornjan) కాగా ప్రేమగా క్రీమ్ అని పిలుచుకుంటన్నాడు. అయితే ఇటీవల కూతురు చదువుకుంటున్న స్కూల్ లో మదర్స్ డే వేడుకలు జరిగాయి. అందరు పిల్లలు తమ తల్లులను తీసుకొచ్చారు. కానీ తన 15 ఏళ్ల కుమార్తెకు తల్లి లేకపోవడంతో అమె తరపు వారెవరూ హాజరుకాలేదు. ఇక్కడే దీబూ చేేసిన పని అందరి హృదయాలను కదిలించింది.  దీంతో తన కుమార్తె కోసం ఒక తల్లిమాదిరిగా మహిళ దుస్తులతో స్కూల్ కు వచ్చి తన కూతురితో కలిసి మదర్స్ డే వేడుకల్లో పాల్గొన్నాడు.దీబు  పాఠశాలలో మాతృ దినోత్సవ వేడుక (Mother’s Day celebrations)లకు హాజరైనప్పుడు తన కుమార్తెతో కలిసి తీసుకున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస...