Saturday, September 13Thank you for visiting

Tag: Mosque Demolition

Shimla Mosque | హిందువుల నిరసనల తర్వాత సిమ్లాలో మసీదు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ..

Shimla Mosque | హిందువుల నిరసనల తర్వాత సిమ్లాలో మసీదు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ..

Crime
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని సంజౌలి ప్రాంతంలో గత నెలలో హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైన మసీదు (Shimla Mosque ) కు సంబంధించిన‌ అనధికార అంతస్తులను మునిసిపల్ కమీషనర్ ఆదేశాల ఆధారంగా కూల్చివేసింది. అక్టోబర్ 16 ఆర్డర్ తర్వాత సోమవారం (అక్టోబర్ 21) కూల్చివేత ప్రారంభమైంది. సంజౌలీ మసీదు కమిటీ కూల్చివేత కోసం హిమాచల్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు నుంచి అనుమతి కోరింది. అనుమతి పొందిన తర్వాత, కమిటీ కూల్చివేతను ప్రారంభించింది, దీనికి కమిటీ స్వయంగా నిధులు సమకూరుస్తుందని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వర్గాలు తెలిపాయి.కూల్చివేతకు వక్ఫ్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిందని సంజౌలీ మసీదు (Shimla Mosque ) కమిటీ అధ్యక్షుడు ముహమ్మద్ లతీఫ్ ధృవీకరించారు. బ‌య‌టి నుంచి ఆర్థిక సహాయం లేకుండానే కమిటీ ఖర్చులను భరిస్తోందని, కూల్చివేత పూర్తి కావడానికి రెండు నెలలు పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. కమిట...