metro revenue
Metro Rail News | బెంగళూరు మెట్రో రికార్డు.. ఒక్కరోజే 8 లక్షల మంది జర్నీ
Metro Rail News | బెంగళూరులోని నమ్మ మెట్రో (Namma Metro) సరికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత పది రోజులుగా రోజుకు 8 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో నమ్మ మెట్రో రూ. 25 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. ఇది మెట్రో రైలు వ్యవస్థలో గణనీయమైన పెరుగుదలగా చెప్పవచ్చు. ముఖ్యంగా చెల్లాఘట్ట నుంచి వైట్‌ఫీల్డ్ వరకు అత్యంత రద్దీగా ఉన్న మార్గంగా మారింది. ఐటి […]
