
Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపు నేటి నుంచే అమలులోకి..
Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ( DMRC ) 8 సంవత్సరాల తర్వాత మెట్రో రైలు ధరలను పెంచింది. కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయిని DMRC ప్రకటించింది. ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో పోస్ట్ చేసింది.మెట్రో ఛార్జీలు ఎంత పెరిగాయి?దిల్లీ మెట్రోలో ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు రూ.1 నుండి రూ.4 వరకు పెరిగాయి. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో ఈ పెంపు రూ.5 వరకు ఉంది. DMRC ప్రకారం, నేటి నుండి కనీస ఛార్జీ రూ.11. గరిష్టంగా రూ.64గా మారింది, గతంలో కనీస ఛార్జీ రూ.10. గరిష్టంగా రూ.60గా ఉండేది.ఇప్పుడు ఎంత ఖర్చవుతుంది?ఢిల్లీ మెట్రో సేవల ప్రయాణీకుల ఛార్జీలు ఈరోజు నుండి, అంటే ఆగస్టు 25, 2025 (సోమవారం) నుండి సవరించబడ్డాయని DMRC పోస్ట్ చేసింది. ప్రయాణించిన దూరాన్ని బట్టి (ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌కు రూ. 5 వరకు) రూ. 1 నుండి రూ. 4 వరకు మాత్రమే ఉంటుంది. ఢిల...