mentally challenged girl raped
మధ్యప్రదేశ్ లో ఘోరం.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీధుల్లో నడుస్తూ.. సహాయం కోరిన బాధితురాలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
ujjain incident : మధ్యప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.. 12 ఏళ్ల బాలిక చిరిగిన దుస్తులతో వీధిలో నడుచుకుంటూ వస్తున్న షాకింగ్ వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది . ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలోని బద్ నగర్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. రక్తపు మరకలతో తీవ్ర గాయాలతో ఉన్న ఆ బాలికకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు చలించిపోయి ఎంతటి ఘోరం అంటూ.. కన్నీరు పెడుతున్నారు. ఎన్డీటీవీ షేర్ చేసిన […]
