1 min read

Job Notification | నిరుద్యోగ యువ‌త‌కు తీపి క‌బురు .. వైద్య‌శాఖ‌లో ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

Job Notification In Medical Department: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు (Medical Recruitment Board) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాగా, గత నెలలో విడుదల చేసిన ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మెడిక‌ల్‌ బోర్డు ప్ర‌క‌టించింది. గత నెలలో 2,050 నర్సింగ్ […]