Medchal MMTS
Secundrabad | ప్రయాణికులకు అలెర్ట్.. నెల రోజులపాటు 12 రైళ్లు రద్దు..
Trains Cancelled in Secundrabad | రైల్వే అభివృద్ధి పనులు, మరమ్మతుల కారణంగా పలు మార్గాల్లో 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే గురువారం ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీ నుంచి అక్టోబర్ నెల 31వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని, ప్రయాణికులు గమనించాలని సూచించింది. కాచిగూడ-మెదక్ రైలు (07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్ల జాబితా ఇదే.. కాచిగూడ-నిజామాబాద్(07596), […]
MMTS services | ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..
MMTS services : హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో పలు MMTS సర్వీసులను రద్దు చేసింది. రద్ద అయిన MMTS రైళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి. రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్ల జాబితా.. ట్రెన్ నెంబర్. 47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా) ట్రెన్ నెంబర్. 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్) ట్రెన్ నెంబర్.47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా) ట్రెన్ నెంబర్. 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్) […]
