1 min read

Manipur chargesheet : మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై సీబీఐ చార్జిషీట్‌ ఏడాది త‌ర్వాత‌ వెలుగులోకి షాకింగ్ నిజాలు

Manipur chargesheet | యావత్ దేశాన్ని క‌లిచివేసిన మణిపూర్‌ దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి దాదాపు ఏడాది తర్వాత, ఇప్పుడు మరిన్ని కలతపెట్టే విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సమర్పించిన ఛార్జిషీట్‌ను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం నివేదించింది, దాదాపు వెయ్యి మంది పురుషుల గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించే ముందు మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో కుకీ-జోమీ కమ్యూనిటీకి చెందిన వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు, ఇద్దరు బాధితురాళ్లు రోడ్డు పక్కన […]

1 min read

Manipur violence : మణిపూర్‌ వైరల్ వీడియో రికార్డు చేసిన వ్యక్తి అరెస్ట్

కేసును సీబీఐకి అప్పగించే ఛాన్స్ Manipur violence : మణిపూర్ భయానక లైంగిక వేధింపుల కేసులో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దారుణమైన వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నివేదికల ప్రకారం.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) వైరల్ వీడియో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి రిఫర్ చేసే అవకాశం […]