Saturday, August 30Thank you for visiting

Tag: Manipur Shocking incident

మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు

మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు

National
మణిపూర్ అమానుష ఘటనలో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గురువారం ప్రకటించారు. మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో యావత్ దేశాన్ని షాక్ కి గురించేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు.“వైరల్ వీడియో కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు: తౌబాల్ జిల్లా నాంగ్‌పోక్ సెక్మై పిఎస్ పరిధిలో కిడ్నాప్,  సామూహిక అత్యాచారానికి పాల్పడిన 03 (ముగ్గురు) ప్రధాన నిందితులను ఈ రోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం 04 మంది (నలుగురు) వ్యక్తులను అరెస్టు చేశారు” అని మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు.అంతకుముందు రోజు, హీరుమ్ హేరా దాస్, తౌబాల్ నివాసి, ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన మొదటి నిందితుడు. మరికొద్ది గంటల్లో మరిన్ని అరెస్టులు జరుగుతాయని మణిపూర్ పోలీసులు తెలిపారు, నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటికే అత్య...
మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు

మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు

National, Trending News
Manipur Shocking incident : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన భయానక ఘటనలో కీలక  నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుడు హెరాదాస్ (32) అనే వ్యక్తిని తౌబాల్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు, అందులో అతను ఆకుపచ్చ టీ-షర్టు ధరించి ఉన్నాడు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్  అయింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మణిపూర్‌ రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ తీవ్రంగా స్పంచారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయం దేశానికే సిగ్గుచేటని అన్నారు. అమానవీయ ఘటనకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందిస్తూ ప్రభుత్వం నిందితులకు "మరణశిక్ష" విధించే...