
e-VITARA EV : భారత EV విప్లవానికి నూతన దిశ – ఈ-విటారా ఎగుమతులపై ప్రధాని మోదీ
Maruti Suzuki e-VITARA | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కొత్త హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించారు. మారుతి సుజుకి నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV 'e-VITARA ప్రపంచ ఎగుమతులను గుజరాత్‌లోని హన్సల్‌పూర్ నుండి ప్రారంభించారు. ఈ EV భారతదేశంలో తయారు అయిన ఎలక్ట్రిక్ కారు, ఇది 100 కంటే ఎక్కువ దేశాలకు రవాణా చేయనున్నారు. భారత్ క్లీన్ ఎనర్జీ తయారీ, గ్రీన్ మొబిలిటీకి ప్రపంచ కేంద్రంగా మారాలనే లక్ష్యంలో కీలక అడుగుగా చెప్పవచ్చు.మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులను ప్రారంభించిన ప్రధాని మోదీఅహ్మదాబాద్‌లోని హన్సల్‌పూర్‌లోని సుజుకి మోటార్ ప్లాంట్‌ను సందర్శించిన సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ మారుతి సుజుకి నుండి వచ్చిన మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV) అయిన e-VITARA యొక్క ప్రపంచ ఎగుమతిని ప్రారంభించారు.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో మొదట ప్రదర్శి...