Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Mahayuti

Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..

Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..

Elections
Maharashtra Exit Poll : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 126-146 సీట్లు రావచ్చు. ఇతరులు 2-8 సీట్లు సాధించ‌వ‌చ్చ‌ని అంచ‌నావేసింది.MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహాయుతి మరోసారి మెజారిటీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 150-170 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 110-130 సీట్లు రావచ్చు. ఇతరులకు 8-10 సీట్లు రావచ్చు. పీపుల్స్ పల్స్:మహాయుతి (BJP+): 182 మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్+): 97 ఇతరులు: 9 మెట్రిజ్:మహాయుతి (BJP+): 150-170 ...
Assembly elections | రేపే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటింగ్‌కు రంగం సిద్ధం,  వివరాలు

Assembly elections | రేపే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటింగ్‌కు రంగం సిద్ధం, వివరాలు

Elections
Maharashtra Jharkhand Assembly elections : మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ECI) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అలాగే, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్‌లలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం సన్నాహాలను పూర్తి చేసింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.మహారాష్ట్రలో MVA vs మహాయుతిMaharashtra Assembly elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి, అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పోటీ పడుతోంది, మ‌రోవైపు మహా వికాస్ అఘాడి (Maha Vikas Aghadi MVA) కూటమి అధికారం కోసం ఉవ్విళ్లూరుతోంది. మ‌హారాష్ట్ర‌లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమ...