Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: maharashtra assembly election

Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Elections
Maharashtra Elections : నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) గెలిస్తే ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్‌కు ‘ఏటీఎం’గా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) విమ‌ర్శించారు. రాష్ట్ర వనరులను ఉపయోగించి మహారాష్ట్ర నుంచి డబ్బు వసూలు చేస్తారు మీ డబ్బును ఢిల్లీకి పంపుతారు" అని బుధ‌వారం జల్గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్‌లో జరిగిన ర్యాలీలో అమిత్‌ షా అన్నారు.బిజెపి (BJP)నేతృత్వంలోని మహాయ‌తి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంద‌ని, జార్ఖండ్‌లోనూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన అన్నారు మహారాష్ట్రలో మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందుకే కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అమిత్ షా అన్నారు.పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అదే రాజ్యాంగం న‌కిలీ కాపీని పట్టుకొని వ‌చ్చార‌ని, కొందరు జర్నలిస్...
Maha Vikas Aghadi | మహారాష్ట్ర ఎన్నికల్లో ఉచితాల చిట్టా.. రూ.3 లక్షల రుణమాఫీ.. మహిళ‌ల‌కు ప్ర‌తీ నెలా రూ.3,000, బ‌స్సు ఫ్రీ.. నిరుద్యోగుల‌కు రూ.4000 ఇంకా..

Maha Vikas Aghadi | మహారాష్ట్ర ఎన్నికల్లో ఉచితాల చిట్టా.. రూ.3 లక్షల రుణమాఫీ.. మహిళ‌ల‌కు ప్ర‌తీ నెలా రూ.3,000, బ‌స్సు ఫ్రీ.. నిరుద్యోగుల‌కు రూ.4000 ఇంకా..

Elections
Maharashtra Assembly Elections 2024 | మహారాష్ట్రలో అధికార‌మే ల‌క్ష్యం ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ( Maha Vikas Aghadi ) కూటమి బుధవారం మేనిఫెస్టోను ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ. 3,000 ఆర్థిక‌సాయం, రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చింది. శివసేన (UBT)-ఎన్‌సిపి (NCP)-కాంగ్రెస్ (Congress) కూటమి ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో కృషి సమృద్ధి యోజన కింద, రైతులు పంట రుణాలను సక్రమంగా చెల్లించేందుకు ప్రోత్సాహకంగా రూ. 3 లక్షల 50,000 వరకు రుణమాఫీ పొందుతారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 భృతి, రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఉచిత మందులు తదితర హామీలను ప్ర‌క‌టించింది. ఇక్కడి బీకేసీ మైదానంలో ఎంవీఏ అగ్ర‌ నాయకులు ప్రసంగించారు.ముఖ్యంగా, మహారాష్ట్రలోని బిజెపి-శివసేన-ఎన్‌సిపి ప్రభుత్వం ప్రస్తుతం తమ ఫ్లాగ్‌షిప్ `లడ్కీ బహిన్' పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,...