Mahalakshmi Free Bus Scheme
TSRTC Latest News : ఫ్యామిలీ టికెట్లపై టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన
TSRTC Latest News : తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Free Bus scheme ) వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. TSRTC Latest News : ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే […]
TSRTC New Buses : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కష్టాలు తీర్చేందుకు నేడు రోడ్డెక్కనున్న 80 కొత్త బస్సులు
TSRTC New Buses | రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలదించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు రవాణారంగంలో వస్తున్న అధునిక మార్పులను అందిపుచ్చుకుంటూ.. వినూత్న పద్ధతుల్లో ప్రయాణికులకు దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.400 కోట్లతో 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. TSRTC New Buses ఇందులో 400 ఎక్స్ ప్రెస్ […]
Mahalakshmi Free Bus Scheme | ఎక్స్ ప్రెస్ బస్సులు ఎక్కే మహిళలకు టీఎస్ ఆర్టీసీ కీలక సూచన
Mahalakshmi Free Bus Scheme | మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే మహిళలకు టీఎస్ ఆర్టీసీ ఒక కీలక సూచన చేసింది. తక్కువ దూరం ప్రయాణించాల్సిన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.. దీనివల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నేపథ్యంలో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు […]
