LPG cylinder price : ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. మోదీ సర్కారు తీపికబురు..
LPG cylinder price reduced : మహిళా దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రధాని మోదీ ప్రకటించారు వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 వరకు తగ్గిస్తున్నట్లు వెల్లించారు. ఈ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు వల్ల ముఖ్యంగా పేద మహిళలకు లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు.LPG gas cylinder price మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 100 తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. తాజా నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా.. నారీ శక్తికి ఇది చాలా ప్రయోజనకరమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు మహిళల అభ్యున్నతి కోసమే ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. వంట గ్యాస్ మరింత చవకగా చేయడంతో కుటుంబాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వాలనే తమ లక్ష...