LPG cylinder price reduced
LPG cylinder price : ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. మోదీ సర్కారు తీపికబురు..
LPG cylinder price reduced : మహిళా దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రధాని మోదీ ప్రకటించారు వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 వరకు తగ్గిస్తున్నట్లు వెల్లించారు. ఈ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు వల్ల ముఖ్యంగా పేద మహిళలకు లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు. LPG gas cylinder price మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్పీజీ […]
