Saturday, August 30Thank you for visiting

Tag: LPG

LPG Price Hike : కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు..  నగరాల వారీగా కొత్త ధరలు ఇవే..

LPG Price Hike : కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు.. నగరాల వారీగా కొత్త ధరలు ఇవే..

Business
 LPG Price Hike: ఆగ‌స్టు నెల ప్రారంభంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 8.50 పెంచాయి, ఆగస్టు 1, 2024 నుంచి ఈ కొత్త ధ‌ర‌లు అమలులోకి వస్తాయి. అయితే, 14 కిలోల దేశీయ గ్యాస్ ధర సిలిండర్ మార‌లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్ ప్రకారం, న్యూఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1652.50గా ఉంది. ఇది రూ. 1646 నుంచి రూ. 6.50 పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.8.50 పెరిగి రూ.1764.50కి చేరింది. ముంబైలో కొత్త ధర రూ.1605, చెన్నైలో రూ.1817గా ఉంది. కాగా, జూలై 1, 2024న 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్‌ల ధర రూ. 30 తగ్గించిన విష‌యం తెలిసిందే.. LPG Price Hike : కొత్త నగరాల వారీగా కొత్త ధరలు నగరం కొత్త ధర (రూ.లలో)          పాత ధర (రూ.లలో)ఢిల్లీ 1652.50                          1646 ముంబై 1605                         1,5...