Longest Cable Stayed Bridge
Sudarshan Setu | అందుబాటులోకి వచ్చిన దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్
Sudarshan Setu | దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ (Indias Longest Cable Stayed Bridge) ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ప్రారంభించారు. గుజరాత్ లోని ద్వారకాలో ఈ వంతెనను నిర్మించారు. ‘సుదర్శన్ సేతు’ (Sudarshan Setu) అనే పేరు గల ఈ వంతెన పొడవు 2.3 కిలోమీటర్లు. ఇది ఓఖా (Okha) ప్రాంతాన్ని బెట్ ద్వారకా (Beyt Dwarka)తో కలుపుతుంది. 2017 అక్టోబర్‌లో ప్రధాని మోదీ ఈ వంతెన […]
