Wednesday, December 18Thank you for visiting
Shadow

Tag: LIC Bima Sakhi

LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..

LIC Bima Sakhi Yojana | బీమా సఖీ పథకంతో టెన్త్ పాసయిన మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు..

Business, Career
LIC Bima Sakhi Yojana : ఎల్‌ఐసి బీమా సఖీ యోజన డిసెంబర్ 9వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం హర్యానా పర్యటనలో ఉన్న ఆయన మధ్యాహ్నం 2 గంటలకు పానిపట్ నుంచి బీమా సఖీ పథకాన్ని ప్రారంభించనున్నారు. LIC ప్రత్యేక పథకం లాచ్ సంద‌ర్భంగా PM మోడీ బీమా సఖీలకు అపాయింట్‌మెంట్ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు.LIC Bima Sakhi : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ పాల‌సీ ప్రకారం.. పదోతరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సాధికారత కల్పించడానికి రూపొందించారు. ఈ పథకం కింద, విద్యావంతులైన మహిళలకు మొదటి 3 సంవత్సరాలు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజలలో ఆర్థిక అవగాహన పెంచడానికి, బీమా ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మహిళలు కూడా కొంత డబ్బు అందిస్తారు. మూడు సంవత్సరాల ...