Saturday, August 30Thank you for visiting

Tag: Lenovo tab

డాల్బీ అట్మోస్ ఫీచర్ తో Lenovo Tab M9

డాల్బీ అట్మోస్ ఫీచర్ తో Lenovo Tab M9

Technology
ధర రూ.12,999.Lenovo Tab M9 భారతదేశంలో శుక్రవారం విడుదలైంది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ డ్యూయల్-టోన్ డిజైన్‌తో మెటల్ బాడీతో వస్తుంది. ఫేషియల్ అన్‌లాకింగ్‌కు మద్దతు ఇస్తుంది. Lenovo Tab M9, MediaTek Helio G80 SoCపై రన్ అవుతుంది, దీనితో పాటు 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఇది డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. వెనుకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Lenovo Tab లో 5,100mAh బ్యాటరీని అమర్చారు. ఇది ఒక ఛార్జ్‌పై గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ టైం ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.Lenovo Tab M9 ధరభారతదేశంలో ప్రారంభ ధర రూ. 12,999. ఈ టాబ్లెట్ ఫ్రాస్ట్ బ్లూ స్టార్మ్ గ్రే కలర్ వేరియంట్‌లలో వస్తుంది, జూన్ 1 నుంచి Amazon, Flipkart, Lenovo.com అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఇది ఆఫ్‌లైన్ రిటైల్ షాపుల్లోనూ అందుబాటులో ఉంటుంది. Lenovo Tab M9 CES 20...